Thursday 4 August, 2011

సీతాకోక చిలుకానమ్మా.....

రంగురంగుల  రెక్కలతో.....సుకుమారంగా,వయ్యారంగా తోటంతా కలియతిరుగుతూ సందడి చేసే సీతాకోకచిలుకల దృశ్యహారం మీకోసం :)





















17 comments:

రాజ్ కుమార్ said...

వావ్ సూపర్ గా ఉన్నాయండీ... ఇన్ని రకాలు ఎక్కడ కన్పించాయ్ మీకూ?? చాలా బాగా తీశారు..
ఈ మధ్య అందరూ సీతాకోక చిలుకలు తీస్తున్నారూ..
నాకు బెంగుళూర్ లో కాకులూ, కుక్కలూ తప్పా ఏం కన్పించటం లేదు.. ;( ;( వాఆఆఆఆఅ...వాఆఆఆఆ

వేణూశ్రీకాంత్ said...

Wow !! Awesome pics..

హరే కృష్ణ said...

ఆహా.. ఇందూ
సూపర్ గా ఉన్నాయి అన్ని చిలుకలూ
భలే నచ్చేసాయి నాకైతే,
ఇప్పుడు హాపీ కాబట్టి ఒక పెద్ద లైక్ తో పాటు చిన్ని కవిత :)

సీతాకోక చిలుకా
ప్రకృతి లో పరవశించే లక లకా
బడి లో నీకివ్వలేదు పలకా
కితకితలు పెడితే తిరిగావు మెలికా
ఈ కవిత అవ్వాలి ఒక కెవ్వు కేకా

Rajesh said...

Nice pictures... shot in butterfly house?

లత said...

చాలా బావున్నాయి ఇందూ

kiran said...

indu pilla...pics keka...!!
and pakkana pettina smile pls & cheeeesee bommalu kuda cuteeeee :)

ఛాయ said...

ఇందు గారు-- సీతాకోక చిలుకల్ని చాలాబాగా ఫోటోలు తీశారు. 2&4 చాలా కొత్తగా ఉన్నాయ్ .నే మొదటిసారి చూస్తున్నా!!

మధురవాణి said...

Wow... cool captures Indu... :)

ఇందు said...

@venuram: Thnx Raj. Ivi monna zoo ki vellinappudu butterfly house lo teesinavi raj :)

@Venu srikanth: ThnQ venu :)

@Andy: Kevvvv! Tamari kavaithalaki oka dandam Andy :))

ఇందు said...

@Raj: Yeah Exactly Rajesh.Pics @ Detroit zoo Butterfly house :)

@Kiran: ThnQ kiran baby! Wow! avi kooda nachinanduku boledu thnkuslu :)

@Chaya: Avnaaa! Thnx andi chala yagru :)

@Madhu: ThnQ madhu dear!

నేను said...

Nice shots..

6th one's too good.

తృష్ణ said...

beautiful pics !

Unknown said...

ఇందు చాల చాల బావున్నాయి.

పరుచూరి వంశీ కృష్ణ . said...

beautiful..

swapna@kalalaprapancham said...

Super ga tisaru. Intaki em camera?

రాధిక(నాని ) said...

ఇందు ఎలా ఉన్నారు మీ సీతాకోకచిలుక లు చాలా బాగున్నాయి అద్బుతం

NARESH THURPINTI said...

వాహ్వు సూపర్బు....