Thursday, 21 October, 2010

రాలిన ఆకుల్లో...ఎన్నెన్ని వర్ణాలో...

ఫాల్..ఆకురాలు కాలం...శిశిరానికి  స్వాగతం  పలుకుతూ...చెట్లు చివరిసారిగా  హోలీ ఆడుకుని.....ఆడుకుని...అలసి సొలసి...మెల్లగా ఒక్కొక్క ఆకు జారవిడుస్తున్న వేళ......కొద్దిరోజుల్లో మోడువారబోయే చెట్లను తలిచి బాధపడాలో...అంతటి బాధలోనూ తమ సోయగం తో ప్రకృతికి వన్నెలు దిద్దుతున్నందుకు ఆనందపడాలో....ఏమో...రాలిన ఆకుల్లో ఎన్నెన్ని వర్ణాలో.....ఎన్నెన్ని అందాలో...
















18 comments:

కమల్ said...

ఫోటోలు చాలా చాలా బాగున్నాయి..! ఏదేశం..? ఎక్కడి ప్రాంతంకాస్త వివరిస్తారా..? మీరు ఏ కంపెనీ కెమెరాతో ఫోటోస్ తీసారు..?

కమల్ said...

కేవలం నికాన్ కూల్ ఫిక్స్ కెమెరాతో తీసారా..? నేను నికాన్ ఎస్.ఎల్.ఆర్ కెమెరాతో ఫోటోస్ తీస్తున్నా గాని ఇక్కడున్నంత రెజ్యూలేషన్ రావట్లేదు..బహుశ మీరు తీసిన సమయం, కాంతి అన్ని కరెక్ట్‌గా ఉన్నట్లున్నాయి. చాలా బాగా వచ్చాయి. రంగు, కాంట్రాస్ట్ అన్ని బాగున్నాయి.

ఇందు said...

Thankyou Kamal.ఇవి U.S లో మిషిగన్ రాష్ట్రం లో 'Kensington Park' లోనివి...కొన్ని 'Lake Huron' ఒడ్డున ఉన్న 'Lake shore drive' దగ్గర తీసినవి. నేను వాడేది మామూలు కెమెరానే...నికాన్ కూల్ పిక్స్

Overwhelmed said...

Last picture super!

Padmarpita said...

ఫోటోలు చాలా బాగున్నాయి!

హరే కృష్ణ said...

కూల్ పిక్స్ తో ఇంత బాగా వస్తున్నాయా గ్రేట్!!
fall pics are too good!

నేను said...

Super pics...
chaalaa baavunnayi Indu gaaru.

రాధిక(నాని ) said...

చాలా చాలా ........బాగున్నాయి అన్నీ

ఇందు said...

@కమల్ :Thanks Kamal.అవును...నా బుజ్జి కేం తో అన్నీ బాగా వస్తాయి ఫోటోలు :)
@ Jaabili:Thankyou Jabilli gaaru.
@ 'Padmarpita':Thankyou Padmarpita garu.
@ హరే కృష్ణ :yeah.avunandi.thankyou.
@ బద్రి :Thankyou badri garu.
@ రాధిక(నాని ) :thankyou radhika garu. :)

మనసు పలికే said...

Wow.... Very nice Indu gaaru..:)

Tekumalla Venkatappaiah said...

తే!గీ! ఇందు శీతల వదనంబు విందు సేయ!
చిత్ర రాజాల గుదిగుచ్చి చిలిపిగాను
కూలు పిక్సులు తీసేటి కూనలమ్మ
శుభము,శాంతియు నీకొచ్చు అభయమిదియె!
tekumalla.venkatappaiah@gmail.com
visit http://tekumalla-venkatappaiah.blogspot.com

ఇందు said...

@మనసు పలికే :Thankyou :)
@Tekumalla Venkatappaiah: Wow nice poetry....thanq sir.I visited ur blog.Its cool :)

kiran said...

wowww...super andi....:)

Rajesh said...

మీ ఫాల్ పిక్స్ చూస....అందులొ నాకు నల్ల బెంచ్ ఉన్న పిక్ చాల నచ్చింది. మంచి అంగిల్ ఇంక గూడ్ composition. మీరు ఫాల్ గురించి మీ ఆడియాన్స్ కి ఈ Picture ద్వా ర బాగ Convey చెసారు. Nice.... liked the idea.

Pranav Ainavolu said...

Nice snaps! చాలా బాగున్నాయి... wallpapers లాగా :)

మాలా కుమార్ said...

చాలా బాగున్నాయి .

ఇందు said...

@ kiran :Thankyou kiran.
@Rajesh:Thankyou rajesh.gr8 observation :) Thanx.
@ ప్రణవ్ :Thankyou Pranav.
@ మాలా కుమార్ :Thankyou malakumar garu.

Anonymous said...

ఇందుగారూ
ప్రకృతిలోని సహజ సౌందర్యాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు. ధన్యవాదాలు.