'Photography' నాకు ఇష్టమైన హాబీ...ఇప్పటికీ మనిషి కనిపెట్టిన వాటిల్లో 'కెమెరా' ఒక అద్భుతం అని నేను భావిస్తాను.కళ్ళతో చూసే సౌందర్యన్ని పదిలంగా దాచుకోవడానికి దోహదం చేసే ఙ్నాపకాల తీపి గుర్తులు ఈ చిత్రాలు...
మరి నా కెమెరాకంటితో చూసిన అందమైన చిత్రాలను మీరు ఆస్వాదించేయండీ