పేరేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? అదంతే...'స్మోకీ' మౌన్టేయిన్స్ కి నేను పెట్టిన ముద్దుపేరు :)
సరే మరి...స్మోకి మౌంటైన్స్ అందాలు చూడడానికి రెడి ఆ?
ఇది 'కేడ్స్ కోవ్ లూప్'
అరవిరిసిన అడవి పువ్వు విత్ ఈగ ;)
జలజలా పారే 'పీజియన్ ఫోర్జ్' రివర్! ఇక్కడే....టిచిక్...టిచిక్...ఆడుకున్నది మనం :)
ఇదే..'క్లింగ్ మెన్స్ దొమ్'
నీలిమేలిముసుగు కప్పుకున్న పర్వతాలు
మబ్బులగుంపు పర్వత శిఖరాలపై దాడి చేస్తోందేమో!
సూర్యుడికి వీడ్కోలు పలికే వేళ!
కొండలచాటుకి వెళ్ళిపోతున్న సూర్యుడు!
వెళ్ళిపోతూ....ఆకాసంలో కుంకుమజల్లిన సంధ్యాదేవి!
ట్రాం వే....ఒబెర్ గాట్లిన్ బర్గ్!
అడవిలో ఎలుగుబంటి :)
ఒబెర్ గాట్లింబర్గ్ లో సందర్సనకి ఉంచిన ఎలుగుబంటి :(
తిరగబడ్డ ఇల్లు :))))))))
ఫర్బిడెన్ కేవర్న్స్
చంద్రమండలం అట....గుహలలో :))
స్వచ్చమైన నీటితో ప్రవహించే.....గుహలో నది :)
లైట్లు పెట్టారు వాళ్ళే....ఐస్క్రీం లా ఉంది కదా :)
ప్రపంచంలోకే పెద్ద 'ఆనిక్స్' గోడ ఇదేనట!
ఇవండీ స్మోకి పర్వతాల పర్యటనలో నా కేమరాకి చిక్కిన అద్భుత దృశ్యాలు :) 'ఎసేలార్' కొన్నందుకు తగిన ఫలితం దక్కింది...
ఈ స్మోకిపర్వతాలపర్యటన గురించి వివరంగా తెలియాలంటే....ఇదిగో....ఈ టపా కి వెళ్ళండి....
12 comments:
Please provide E _ M A I L . Provision,sothat I can send these wonder ful photos to my friends.
-----V.V.Satyanarayana Setty
There must be provision for
E - MAIL,sothat I can send these wonderful photos to my friends.
-------V.V.Satyanarayana Setty
Nice Pics ఇందు బాగాతీశారు :)
ఓహ్.. ఇక్కడ పెట్టారా ఫొటోలూ... నేను అక్కడ అడిగేశాను మిమ్మల్నీ.. ;)
సూపర్ గా ఉన్నాయండీ.. ఆ పువ్వు విత్ ఈగా, కుంకుమజల్లిన సంధ్యాదేవి, ఫోటో లు పిచ్చి పిచ్చి గా నచ్చేశాయ్ నాకు.. కేకా..
కొండలచాటుకి వెళ్ళిపోతున్న సూర్యుడు!
కేడ్స్ కోవ్ లూప్'
చాలా బావున్నాయి
ఎలుగుబంటి క్యూట్ గా ఉంది
Nice pictures...baaga teesaru
photos baagunnaayanDi .
ఫోటోలు, కామెంట్లు సూపర్ ...
ఇందు - సూపరో సూపరు :) - కానీ నేను ఫుల్ గా kullings
superb pics Indu :)
excellent.. where are you living ?
Chala bagunnayi :)
Post a Comment