Monday 27 December, 2010

క్రిస్మస్@సోమర్సెట్ మాల్

క్రిస్మస్...క్రిస్మస్....మా ఊళ్ళో....'సోమర్సెట్ మాల్' లో క్రిస్మస్ కోలాహలం చూస్తారా? ఏంజెల్స్...క్రిస్మస్ ట్రీస్....శాంటా తాత....ఎల్ఫ్..ఇలా ఎన్నో అందమైన వాటితో ఈ మాల్ అలకరించారు.వెలుగులుజిలుగు విరజిమ్ముతూ....మెరిసిపోతున్న మాల్ సౌందర్యం మీరు చూడండీ :)









14 comments:

రాజ్ కుమార్ said...

Nice pics..

kiran said...

ఇందు...చాలా చాలా బాగున్నాయి..pics ..

రాధిక(నాని ) said...

ఇందు ఫోటోలు చాలా బాగున్నాయి.మా సాయి కి కుడా బాగా నచ్చాయి.

లత said...

చాలా బావున్నాయి. మరీ ఫస్ట్ ఫోటో చాలా నచ్చింది

Bhãskar Rãmarãju said...

అమ్మా
నమస్తే.
మీ నిశ్చలనచిత్రమాలాతోరణం హృద్యంగా ఉంది.
ఏ చిత్రగ్రాహకంతో చిత్రాలను గ్రహిస్తారు మీరూ?
కొన్ని అనివార్య కారణాల వల్ల మీ వ్యాఖ్యలకు నా బ్లాగుయందు స్పందించలేక ప్య్యాను.
క్షంతవ్యుణ్ణి.

ఇందు said...

@ వేణూరాం: Thankyou Venuram :)

@ kiran : Thankyou somuch Kiran :)


@ రాధిక(నాని ):Thankyou Radhika garu.Sai ki kooda thnx cheppanani cheppandi :)

@ లత : Thankyou Latha garu :)

ఇందు said...

రాజుగారు ముందుగా నా చిత్రమాలికకి వేంచేసి..నా చిత్రరాజాలను తిలకించి...మీ సమయము కొంత వెచ్చించి.....నాకు కామెంటినందుకు ధన్యవాదాలు :) నేను 'Nikon Coolpix S220 ' అనబడే బుల్లిబుజ్జి చిత్రగ్రాహకముతో ఈ చిత్రాలను తీసాను. కానీ నా తదుపరి చిత్రాలన్నీ 'Canon EOS Rebel T2i Digital SLR Camera' అనబడే ఎసెలార్ చిత్రగ్రాహకముతో తీయాలని నిర్ణయించుకున్నాను.ఇవాళే ఆర్డర్ ఇచ్చిన ఆ చిత్రగ్రాహకము మా గృహమునకు వేంచేసినది.అదన్నమాట విషయము.మీ బ్లాగులో నా కామెంట్లకు స్పందించలేకపోవుటకు మీరు చింతించవలదు.నేను ఆ మాత్రం అర్ధం చేసుకోగలను :) మరొక్కసారి ధన్యవదములు :) [ఏమైన తప్పులు దొర్లితే భయపడకండీ..నా తెలుగు అసలే అంతంతమాత్రం :( ]

అశోక్ పాపాయి said...

అయ్యయ్యొ నేను చూడనేలేదు ఇవన్ని అమెరికా బొమ్మలేనా?? చాల చాల బాగున్నాయి

swapna@kalalaprapancham said...

photos chala chala bagunnayi simply superb :)

kani christmas tree okkate photo edina theyalsi unde. oka dantlo unnadi kani only half tree padindi.

Rajesh said...

Congratulations for getting a new toy - Rebel T2, very nice camera.

Couple of things:

1. Buy a compatible UV filter for your lens. Bestbuy lo $10 ki dorukuthundi. Saves your lens from dust, scratches and idi outdoor shooting chesetappudu chaala upayogam.

2. Get a Tripod ($25-$35).

3 . Lastly, READ THE MANUAL. This is very important for better photography. Meeku Camera controls and settings entha twaraga alavaatu
avuthey, antha baaga pictures shoot cheyochu.

-Rajesh

Pranav Ainavolu said...

WOW! Awesome pics :)
chala bagunnayanDi

ఇందు said...

@అశోక్ పాపాయి :Thnq Ashok

@ swapna@kalalaprapancham :Yeah swapna nenu konchem varietyga teeddam ani ala chesa! Christmas trees oka 3 pakkapakkane unnay.eesari aa pic pedatale

@ Rajesh: Thnq Rajesh.Yep already got Sun protection screen,tripod with that cam as free gifts :)

Not only reading manual....there are many tips&techiniques...various modes...that way to catch the light...focus..somany things.

Avunu konchem baga study cheyali.edo pedda camera konnam pica bagostay anukunte saripodu.avi baga vachchela teeyagalagaali.so I will try my best to make best out of my Camera :)

Thanq for you guidance :)


@ ప్రణవ్ :Thnq Pranav :)

Priya said...

Hello Indu, Pics chala bagunnayee.. Ivi singapore somerset mall pics aa.... nenu miss ayyanu ithe.... Chala bagunnaye... Baga capture chesaru. Nice taking.

Maa hubby nannu veldam pada ani enni sarlu adigina kadalaleka poyanu intlo nundi office stress valla. Ippudu badha ga undhi mee pics chusthunte :(


Priya.

Madhavi Pavani said...

i think edi detroit somerset mall kadu...photos chaala bagunnayi