న్యూయార్క్ వెళుతున్నపుడు..దారిలో...పెన్సిల్వేనియాలో...కనిపించిన అందాలు...కొండలు..మబ్బులు..వాన..ఇక ఈ కింద ఉన్న రంగురంగుల మబ్బుల సోయగం కనెక్టికట్ లో ఉండే మా చందు ఫ్రెండ్ సంపత్ గారి ఇంటి బాల్కని ఎదురు దృశ్యాలు......బాగున్నాయా?
నీవు వస్తావని ....
8 years ago
8 comments:
కనెక్టికట్ దారులు మరోసారి కళ్లముందు నిలిపారు.అక్కడ పదిమాసాలు వున్నప్పుడు ప్రకృతి మమ్మల్ని పరవశింపచేసింది.ఫోటోలు చాలా బాగున్నాయి.
బాగున్నాయండి. నాకు ఇలా సాయంసంధ్య-నల్లటికొమ్మల కాంబినేషన్ ఇష్టం.
చాలా బాగున్నాయండి చిత్రాలన్నీ
nice photos
అబ్బబ్బ... ఫోటోలు అరిపించారండి.. సూపర్.. :)
చాలా బాగా తీశారండీ.చాలా బావున్నాయి
@C.ఉమాదేవి, జేబి - JB,రాధిక(నాని ), తృష్ణ , వేణూరాం , లత :
Thanq somuch :)
mee blog and mee photos chaala bagunnayandi.
www.maavantalu.com
www.stotralu.com
Post a Comment