Tuesday 16 November, 2010

పుష్ప విలాసం

'సుమం ప్రతి సుమం సుమం....వనం ప్రతి వనం వనం'
ఈపాట లాగే....పూవులు కూడా ఎంతో అందంగా ఉంటాయి కదా!.ప్రక్రుతి అందం పువ్వులో...వాటి నవ్వులో ప్రతిబింబిస్తూ ఉంటుంది.
ఎన్నో రంగులు...ఎన్నో రూపులు...ఎన్నో సుగంధాలు....కానీ అవి పంచే ఆహ్లాదం మాత్రం అద్భుతం.....
అందమైన ఆ పూవుల సోయగాల్లో కొన్ని ఇక్కడ చూడండీ మరి.....










చివరి ఫోటో మా కిట్టుగాడిది. వాడికి నాలాగే రొసేస్ ఇష్టం.అందుకే ఒకరోజు ఆఫీస్ నించి వస్తూ రెండు రోజ్ ఫ్లవర్స్ తెచ్చా.అవి కిట్టుకి భలే నచ్చాయి.ఫోటో తీయమని ఒకటే గోల.సరే అని తీసేసా! అదన్నమాట సంగతి :)




11 comments:

karlapalem Hanumantha Rao said...

పువ్వులు...చిత్రాలు ..మీ బ్లాగు
తాజాగా ...అందంగా...గుబాళిస్తున్నాయి !
అభినందనలు

నేను said...

అదేంటండి పువ్వులు అంత అందంగా నవ్వుతుంటే మీరు పుష్పవిలాపం అని టైటిల్ పెట్టారు. పుష్ప విలాసం అనాలేమో !!!

kiran said...

aahhaaa..bale unnayi puvvulu.. :)
mee kittugadu super andi.. :)

swapna@kalalaprapancham said...

chala bagunnayi flowers, mi kittu kuda :)

ఇందు said...

@karlapalem hanumantha rao :Thanx andi :)

@ బద్రి :నేను 'విలాసం' అనే పెట్టానండీ! మీరు పొరబడినట్లున్నారు.ఒకసారి మళ్ళీ చూడండీ!

@kiran :Thankyou Kiran :)Kittugadu kooda thnx cheppadu :)

@swapna@kalalaprapancham:Thankyou.Kittu kooda thnx cheppamannadu :)

నేను said...

Oops.. my mistake. sorry :(

Raj said...
This comment has been removed by the author.
కొత్త పాళీ said...

ఏమ్మా, ఒక పక్కన మంచు పడుతుంటే ఇలా సమ్మర్ - ఫాల్ ఫొటోలు పెట్టడం మీకు భావ్యమేనా?? :)

ఇందు said...

@మధురవాణి: thanq :)

@ కొత్త పాళీ:నిన్ననే కదండీ మొదలయింది..అప్పుడే మంచు ఫొటోలు పెట్టమంటే ఎలా? నిన్న నేను ఫొటో తీసేలోగా కరిగిపోయిందికూడా...ఇవాళ కుదిరింది కొంచెం ఫొటోలు తీయడానికి.అవి పెట్టాను చూడండీ...

Arun Kumar said...

పువ్వులు...చిత్రాలు ..మీ బ్లాగు
తాజాగా ...అందంగా...గుబాళిస్తున్నాయి !
అభినందనలు

పరుచూరి వంశీ కృష్ణ . said...

soooper ! chaalaa baagunnaayi