Friday 15 October, 2010

సంధ్యా రాగం...

సాయంసంధ్య వేళ.....సూరీడు ప్రేమ తో చల్లిన రంగులని  అద్దుకుని ఆకాశం...సరస్సు అనే అద్దం లో  తన అందాన్ని చూసుకుంటోంది....





13 comments:

రాణి said...

gorgeous!

హరే కృష్ణ said...

Beautiful Pics!

జయ said...

సృష్టికి ప్రతిసృష్టి అంటే ఇదే. ఎంతో సుందరమైన ఈ దృశ్యం కన్నులకింపుగా ఉంది.

చిలమకూరు విజయమోహన్ said...

అద్భుతంగా ఉన్నాయి చిత్రాలు.

Unknown said...

You captured the colors pretty good. And the reflections are beautiful.

ఇందు said...

@rani:thankyou...
@ హరే కృష్ణ :thankyou..
@ జయ :థాంక్యూ జయ..
@ చిలమకూరు విజయమోహన్ :ధన్యావాదాలు విజయమోహన్ గారు..
@ Venu :thankyou venu :)

ఇందు said...

@మధురవాణి : thankyou!! :)

చేతన_Chetana said...

నా బ్లాగు అచ్చు ఇలాంటి ఫొటోలతోనే మొదలయింది, అయిదేళ్ళక్రితం (అయిదేళ్ళు అయిపొయిందా? ) :-)

ఇందు said...

@ చేతన_Chetana:ఐతే నేను మీ అంత గ్రేట్ ఫొటోగ్రాఫర్ అయిపోతానన్నమాట :) మీ పిక్స్ చూసా!! చాల బాగున్నాయ్!! మీ కెమెరా డీటైల్స్ నోట్ చేసుకున్నా!! థాంక్యూ

Ghanta Siva Rajesh said...

అద్భుతంగా ఉన్నాయి చిత్రాలు.

ఇందు said...

@Ghanta Siva Rajesh:Thankyou rajesh garu.

Ennela said...

ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని రంగులెన్ని పూవులెన్ని సొగసులిచ్చాడు.......

కొత్త పాళీ said...

Oh, you started a photoblog? Very nice!

@ Chetana - you shd start posting again!!