Tuesday 3 July, 2012

సుందర సూర్యోదయాలు

సప్తాశ్వరూఢుడై.....తిమిర సంహారానికి బయలుదేరే....ప్రత్యక్ష నారాయణుడి ప్రచండ కిరణాలు తాకి పుడమి తల్లి మేల్కొనే వేళ...సూర్యోదయం.
సాగర తీరాల్లో,కొండ మాటున,మబ్బుల తెర చాటునించి,చిగురాకుల మధ్యనించి దూసుకువచ్చే రవికిరణాల సోయగం ఏమని చెప్పను?? 
నేను తీసిన కొన్ని సూర్యోదయ దృశ్యాలు....మీకోసం.










12 comments:

శ్రీ said...

good pics...
chaalaa baagunnaani
@sri

మాలా కుమార్ said...

ivannii meeru teesinavaenaa ?

chaalaa baagunnaayi .

ఛాయ said...

అన్ని బాగున్నాయి, 5,6 బాగా నచ్చాయి.

ఇందు said...

@sri: Thanq Sree

@Malakumar: Avunandi. anni meme[indu+chandu] teesamu :) annitiki copyrights naave ;)

@Chaya: Thanx Chayagaru :)

రాజ్ కుమార్ said...

బాగు బాగు....
అద్భుతంగా ఉన్నాయ్ ఇందుగారూ..

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

ఇందుగారు!! అత్యద్భుతంగా వున్నాయి మీ ఉషోదయాలు,రవి గాంచని చోటు కవి గాంచును'అన్నట్లు ఆ సవిత్రుడిని మీరు గాంచి చక్కగా మీ కళ్ళతో చూసి మా కూడా చూపిస్తున్నారు. బావున్నాయి

ఫల్గుణి

జ్యోతిర్మయి said...

Excellent pics Indu garu...

ఇందు said...

@raj: thanks raj :)

@poorva: Thanx Poorvaphalguni garu :)

@Jyitirmayi: Thanx Jyothigaru!

Unknown said...

Nice Shots...Indu garu :))

ఇందు said...

@sekhar: Thanx Sekhar garu :)

రాధిక(నాని ) said...

anni chaalaa ..chalaa baagunnaayandi.

NARESH THURPINTI said...

పరమాద్భుతంగా ఉన్నాయి మీ ఛాయా చిత్రాలు
....మీ తూర్పింటి
http://manaapms.blogspot.in