Tuesday 15 February, 2011

జలజలలు...గలగలలు....

జలజలా పారే సెలయేటి గలగలల సరిగమలు......ఉవ్వెత్తున ఎగసి పడి.......సుడులు తిరిగి.....అలల నురగలు ఎగజిమ్మి......జలపాతమై నేలను తాకి మైమర్చిపోయే వేళ........కమ్ముకువచ్చిన ఆ తుషారాలను దోసిళ్ళతో అందుకుని ముద్దాడు వేళ.....మనసంతా ఆనంద తరంగమై ఉప్పొంగు వేళ.....ఇదిగో....జలపాతాల తరంగ విన్యాసం.






12 comments:

kiran said...

chaala bagunnai .. :)

veera murthy (satya) said...

ఎక్కడివివి?....అయినా ఎక్క్డడివయినా మనోల్లాసంగా వుంటాయ్ జలపాతాలు.. బాగున్నాయండి...

విరిబోణి said...

Ekkadivi ee pictures..chala bagunnai

Unknown said...

జలపాతం .. లో పడుతూ తియ్యలేదా :)

ఇందు said...

@Kiran:Thankyou Kiran :)

@సత్య :Ivi Michigan lo 'Pictured rocks daggara water falls' Last but one maatram Ooty lo 'paikara water falls'

@విరిబోణి :Thankyou Viriboni.

@ కావ్య:Ledu kavya eesaari manam iddaram vellinappudu ninnu padesi nenu photo teestale :D ;) :P

Rajesh said...

When did you shoot this? definately not this time of the year....chaala greenery undi.

Inko vishyam, now that you have DSLR, when you are photographing water falls, try shooting at a very slow shutter speed with a tripod - probably 1/10 or 1/15 of a second.....you get the dreamy falls.

Next time try cheyyandi...that is assignment for gettin a new toy :)

లత said...

చాలా బావున్నాయి ఇందూ ఫొటోస్

సుమలత said...

చాలా బాగున్నాయి ఇందు గారు ఫొటోస్ ఎక్కడనుంచి పట్టుకోచ్చారేంటి వెన్నెల గారు చెప్పినట్లు పక్కనే నయాగరా
జలపాతం వుంది అట అక్కడ నుంచి ఏమో అని

రాజ్ కుమార్ said...

super gaa unnayandi..

ఇందు said...

@Rajesh: Thnq for the suggestions Rajesh :) I will do ur assignment sir :) Yep! these pics were taken in Fall Time :) Edo konchem lively ga untayani pettesa :) Meeru cheppinadi ee sari tappak try chesta!


@లత :Thnq Latha garu :)

@సుమలత : Yeah! adi undi..kani ivi pictured rocks daggaraninchi pattukochcha :)

@ వేణూరాం :Thnq venuram/rajkuma :P

SaiBharadwaj said...

చాలా బాగున్నాయి.....

ఛాయ said...

పారే జలపాతం కన్నా వేగం గా తీసినట్టు న్నారు ఫోటోలు....!