Thursday 16 December, 2010

మబ్బుల సోయగం

న్యూయార్క్ వెళుతున్నపుడు..దారిలో...పెన్సిల్వేనియాలో...కనిపించిన అందాలు...కొండలు..మబ్బులు..వాన..ఇక ఈ కింద ఉన్న రంగురంగుల మబ్బుల సోయగం కనెక్టికట్ లో ఉండే మా చందు ఫ్రెండ్ సంపత్ గారి ఇంటి బాల్కని ఎదురు దృశ్యాలు......బాగున్నాయా?







      

         




8 comments:

సి.ఉమాదేవి said...

కనెక్టికట్ దారులు మరోసారి కళ్లముందు నిలిపారు.అక్కడ పదిమాసాలు వున్నప్పుడు ప్రకృతి మమ్మల్ని పరవశింపచేసింది.ఫోటోలు చాలా బాగున్నాయి.

జేబి - JB said...

బాగున్నాయండి. నాకు ఇలా సాయంసంధ్య-నల్లటికొమ్మల కాంబినేషన్ ఇష్టం.

రాధిక(నాని ) said...

చాలా బాగున్నాయండి చిత్రాలన్నీ

తృష్ణ said...

nice photos

రాజ్ కుమార్ said...

అబ్బబ్బ... ఫోటోలు అరిపించారండి.. సూపర్.. :)

లత said...

చాలా బాగా తీశారండీ.చాలా బావున్నాయి

ఇందు said...

@C.ఉమాదేవి, జేబి - JB,రాధిక(నాని ), తృష్ణ , వేణూరాం , లత :

Thanq somuch :)

Madhavi Pavani said...

mee blog and mee photos chaala bagunnayandi.
www.maavantalu.com
www.stotralu.com