Thursday, 2 December, 2010

మంచు జల్లు

వర్షపు జల్లు విన్నాం కానీ ఈ మంచు జల్లు ఏమిటబ్బ అనుకుంటున్నారా? మరి మా ఊళ్ళో ఇలానే సన్నగా,జల్లులాగ కురుస్తోంది మంచు.ముద్దలుగా కాకుండా ఇలా సన్నని రేకులుగా పడే మంచుని 'ఫ్లర్రీస్'(Flurries) అంటారట.ఫాల్ కి రాలిన ఆకుల్లో కుదురుగా ఒదిగిపోతున్న మంచు రేణువులను చూస్తుంటే భలే ఉంది.తెల్లని పొడిలాగా కురుస్తున్న ఈ మంచుని మీరు చూడండీ.4 comments:

మాలా కుమార్ said...

beautiful .

kiran said...

woww..kanula vindu kadaa...
kani ilanti place lo meeru ela untunnaru..aslau baitiki vastunnara?? :)

రాధిక(నాని ) said...

అబ్బ ఎంత బాగున్నాయో..మీ మంచు అందాలు.

ఛాయ said...

ప్రకృతి తన తెల్లని దుపట్ట పరచినట్టు,
దివినుంచి జారి పరుచుకున్న వెన్నెలని
నీలి అద్దాల్లోంచి చూస్తున్నట్లు....