Monday 19 March, 2012

క్యాండిల్స్ + పెబెల్స్ + ఫ్లవర్స్

ఇంట్లో ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటున్న రోజుల్లో తీసిన కుఠోలు....  నాకు సేన్టేడ్ క్యాండిల్స్ అంటే ఇష్టం! అలాగే.... పెబెల్స్  అదే నున్నటి గులకరాళ్ళు.... వీటికి తోడూ..... మనసు దోచే ఫ్లవర్స్.... గులాబి పూలు :) విచిత్రమేంటి అంటే... నాకు నీలి రంగు రోజా దొరికింది :) ఇక చెలరేగిపోయి... రకరకాల కుఠోలు తీసా అన్నమాట :) చూసి మీరు తరించండి ;) 








6 comments:

మధురవాణి said...

రెండు roses colors వెరైటీ గానే ఉన్నాయి..
బావుంది ఇందమ్మాయ్ నీ కళాపోషణ.. :)

హరే కృష్ణ said...

నీ క్రియేటివిటీ ని గాలి వానల్లో గెద్దలు ఎత్తుకెళ్ళ
అసలు గురకరాల్లు కొవ్వొత్తులు రోజాలు ఈ మూడు పెట్టి అద్భుతాలు సృష్టించావంటే
రమ్య కృష్ణ కృష్ణవంశీ వీళ్ళిద్దరూ కూడా ఉంటే కళాఖండాలు చూపించేదానివి అని అర్ధమయ్యింది :)

2nd and 4th are simply awesome!
గులకరాళ్ళు \m /
స్మైల్ ప్లీజు ఫోటో కూడా :))

Rajesh said...

Nice..slow shutter speed tho teeyandi..u get dreamy effect.

రాజ్ కుమార్ said...

బాగున్నాయండీ..
తరించాను ;)

శేఖర్ (Sekhar) said...

Brilliant thought and capture :))

ఇందు said...

@Commentina andariki dhanyavadalu :)