'Photography' నాకు ఇష్టమైన హాబీ...ఇప్పటికీ మనిషి కనిపెట్టిన వాటిల్లో 'కెమెరా' ఒక అద్భుతం అని నేను భావిస్తాను.కళ్ళతో చూసే సౌందర్యన్ని పదిలంగా దాచుకోవడానికి దోహదం చేసే ఙ్నాపకాల తీపి గుర్తులు ఈ చిత్రాలు...
మరి నా కెమెరాకంటితో చూసిన అందమైన చిత్రాలను మీరు ఆస్వాదించేయండీ
వావ్ సూపర్ గా ఉన్నాయండీ... ఇన్ని రకాలు ఎక్కడ కన్పించాయ్ మీకూ?? చాలా బాగా తీశారు.. ఈ మధ్య అందరూ సీతాకోక చిలుకలు తీస్తున్నారూ.. నాకు బెంగుళూర్ లో కాకులూ, కుక్కలూ తప్పా ఏం కన్పించటం లేదు.. ;( ;( వాఆఆఆఆఅ...వాఆఆఆఆ
17 comments:
వావ్ సూపర్ గా ఉన్నాయండీ... ఇన్ని రకాలు ఎక్కడ కన్పించాయ్ మీకూ?? చాలా బాగా తీశారు..
ఈ మధ్య అందరూ సీతాకోక చిలుకలు తీస్తున్నారూ..
నాకు బెంగుళూర్ లో కాకులూ, కుక్కలూ తప్పా ఏం కన్పించటం లేదు.. ;( ;( వాఆఆఆఆఅ...వాఆఆఆఆ
Wow !! Awesome pics..
ఆహా.. ఇందూ
సూపర్ గా ఉన్నాయి అన్ని చిలుకలూ
భలే నచ్చేసాయి నాకైతే,
ఇప్పుడు హాపీ కాబట్టి ఒక పెద్ద లైక్ తో పాటు చిన్ని కవిత :)
సీతాకోక చిలుకా
ప్రకృతి లో పరవశించే లక లకా
బడి లో నీకివ్వలేదు పలకా
కితకితలు పెడితే తిరిగావు మెలికా
ఈ కవిత అవ్వాలి ఒక కెవ్వు కేకా
Nice pictures... shot in butterfly house?
చాలా బావున్నాయి ఇందూ
indu pilla...pics keka...!!
and pakkana pettina smile pls & cheeeesee bommalu kuda cuteeeee :)
ఇందు గారు-- సీతాకోక చిలుకల్ని చాలాబాగా ఫోటోలు తీశారు. 2&4 చాలా కొత్తగా ఉన్నాయ్ .నే మొదటిసారి చూస్తున్నా!!
Wow... cool captures Indu... :)
@venuram: Thnx Raj. Ivi monna zoo ki vellinappudu butterfly house lo teesinavi raj :)
@Venu srikanth: ThnQ venu :)
@Andy: Kevvvv! Tamari kavaithalaki oka dandam Andy :))
@Raj: Yeah Exactly Rajesh.Pics @ Detroit zoo Butterfly house :)
@Kiran: ThnQ kiran baby! Wow! avi kooda nachinanduku boledu thnkuslu :)
@Chaya: Avnaaa! Thnx andi chala yagru :)
@Madhu: ThnQ madhu dear!
Nice shots..
6th one's too good.
beautiful pics !
ఇందు చాల చాల బావున్నాయి.
beautiful..
Super ga tisaru. Intaki em camera?
ఇందు ఎలా ఉన్నారు మీ సీతాకోకచిలుక లు చాలా బాగున్నాయి అద్బుతం
వాహ్వు సూపర్బు....
Post a Comment