'Photography' నాకు ఇష్టమైన హాబీ...ఇప్పటికీ మనిషి కనిపెట్టిన వాటిల్లో 'కెమెరా' ఒక అద్భుతం అని నేను భావిస్తాను.కళ్ళతో చూసే సౌందర్యన్ని పదిలంగా దాచుకోవడానికి దోహదం చేసే ఙ్నాపకాల తీపి గుర్తులు ఈ చిత్రాలు...
మరి నా కెమెరాకంటితో చూసిన అందమైన చిత్రాలను మీరు ఆస్వాదించేయండీ
6 comments:
very nice.. chala professional clikcs laga anipistunnai indu..:)
Very nice pictures...kotha camera tho na?
nuvu kuda undalsidni :) inka inka bagundedi
@kiran: Thnks kiran :)
@Rajesh: avunu rajesh garu....kotha cam thone :)
@Kavya: hehe :P
ఆశల్లా విచ్చిన పూలు...
అనుభవంలా రంగులు అద్దుకున్న తీరు ...
వాటిని అందంగా ఫోటోలు తీసింది మీరు ...
జేజేలు మీకు జేజేలు
Thnq Chaya :)
Post a Comment