అండమాన్ దీవులు....బంగాళాఖాతం లో ఉండే అందమైన ద్వీప సమూహం ఇది.చాలా వరకు ఈ దీవులలో ఎవరూ ఉండరు(ఆదిమ జాతి వారు తప్ప).రాజధాని అయిన 'పోర్ట్ బ్లైర్' ఇంకా కొన్ని దీవులు మాత్రమే నివాస యోగ్యం.మిగితవాన్ని దట్టమైన అడవులతో ఉంటాయి.మన దేశం నించి విమానం/ఓడ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.ఎంతో అందమైన ఈ దీవులను చాలా మంది చులకనగా 'అండమాన్ జైలు' అని మాత్రమే అనుకుంటారు...కానీ పంచదార వంటి తెల్లటి ఇసుకతో,కొబ్బరి చెట్లతో,పగడపు దీవుల తో,అందమైన బీచ్ లతో అండమాన్ సుందర ద్వీపంగా అలరారుతోంది...మీరు చూడండి అండమాన్ సొబగులు...
నీవు వస్తావని ....
10 years ago


12 comments:
ఇందు గారూ,
ఫొటోలు చాలా బావున్నాయండి.
తొమ్మిదో ఫొటోలాంటి సాహసాలు చేసేముందు బర్నాల్ తయారుగా ఉంచుకోండి :)
(సరదాకే అన్నాను, కోప్పడకండి)
మొదటి కామెంట్ నాదేనా?
ఒకవేళ కాకపోతే ముందువాటిని అప్ప్రూవ్ చేయకండి :)
beautiful photos.
చాలా బాగున్నాయి చిత్రాలు.
photos adbhutam ga unnayandi...
Simply superbbbbbbbbb.........:)
@తిరు:మీదేనండీ ఫస్ట్ కామెంట్. :) థాంక్యూ.ఇందులో కోప్పడడానికేముందండీ :)
@రాణి:థాంక్యూ
@రాధిక:థాంక్యూ రాధిక గారు. :)
@వేణురాం:చాలా థాంక్స్ అండీ వేణు గారు.
andamaan anddlu
aakattukunnavi abburamgaa !
thankyu prabhu gaaru
వావ్! అండమాన్ వెళ్ళాలి అనిపించేలా ఉన్నాయండీ మీ చిత్రాలు! :)
థాంక్యూ..ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చూసేయండి మరి!!
ఇందూ,
మీరు సత్యవతి గారి ఈ పోస్ట్ చూసారా? ఆ పోస్ట్ చదివినప్పుడు కూడా అండమాన్ వెళ్ళాలనిపించింది. :)
http://maagodavari.blogspot.com/2008/05/blog-post_5410.html
మధుర గారు...నేను ఇప్పుడే చదివానండీ...చాల బాగ వ్రాసారు.... హేవ్లాక్ లో మేము మూడు రోజులు ఉన్నం...సత్యవతిగారు చెప్పిన ఆ డాల్ఫిన్ గెస్ట్ హౌస్ లోనే...అక్కడ పున్నమి రోజున సముద్రం లో చంద్రోదయం....నా జీవితం లో మర్చిపోను...అంత అద్భుతంగా ఉంది :) మొత్తం ఎనిమిది రోజుల మా అండమాన్ యాత్ర ఒక గొప్ప అనుభవం :)ప్రతి ఒక్కరు జీవితం లో తప్పక చూడాల్సిన ప్రదేశం...
Post a Comment