ఇంట్లో ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటున్న రోజుల్లో తీసిన కుఠోలు.... నాకు సేన్టేడ్ క్యాండిల్స్ అంటే ఇష్టం! అలాగే.... పెబెల్స్ అదే నున్నటి గులకరాళ్ళు.... వీటికి తోడూ..... మనసు దోచే ఫ్లవర్స్.... గులాబి పూలు :) విచిత్రమేంటి అంటే... నాకు నీలి రంగు రోజా దొరికింది :) ఇక చెలరేగిపోయి... రకరకాల కుఠోలు తీసా అన్నమాట :) చూసి మీరు తరించండి ;)
నీవు వస్తావని ....
8 years ago