tag:blogger.com,1999:blog-1533522369325709780.post6521009319336630908..comments2023-11-27T09:12:45.583-05:00Comments on Clicks 'n' Pics: అండమాన్ దీవుల అందాలు..ఇందుhttp://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-1533522369325709780.post-724443125629256552010-10-20T15:56:55.739-04:002010-10-20T15:56:55.739-04:00మధుర గారు...నేను ఇప్పుడే చదివానండీ...చాల బాగ వ్రాస...మధుర గారు...నేను ఇప్పుడే చదివానండీ...చాల బాగ వ్రాసారు.... హేవ్లాక్ లో మేము మూడు రోజులు ఉన్నం...సత్యవతిగారు చెప్పిన ఆ డాల్ఫిన్ గెస్ట్ హౌస్ లోనే...అక్కడ పున్నమి రోజున సముద్రం లో చంద్రోదయం....నా జీవితం లో మర్చిపోను...అంత అద్భుతంగా ఉంది :) మొత్తం ఎనిమిది రోజుల మా అండమాన్ యాత్ర ఒక గొప్ప అనుభవం :)ప్రతి ఒక్కరు జీవితం లో తప్పక చూడాల్సిన ప్రదేశం...ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1533522369325709780.post-4369769201578483532010-10-20T14:55:20.247-04:002010-10-20T14:55:20.247-04:00ఇందూ,
మీరు సత్యవతి గారి ఈ పోస్ట్ చూసారా? ఆ పోస్ట్ ...ఇందూ,
మీరు సత్యవతి గారి ఈ పోస్ట్ చూసారా? ఆ పోస్ట్ చదివినప్పుడు కూడా అండమాన్ వెళ్ళాలనిపించింది. :)
http://maagodavari.blogspot.com/2008/05/blog-post_5410.htmlమధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-1533522369325709780.post-87905602647753342852010-10-19T11:34:16.404-04:002010-10-19T11:34:16.404-04:00థాంక్యూ..ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చూసేయండి మరి!!థాంక్యూ..ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చూసేయండి మరి!!ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1533522369325709780.post-54374235867220796912010-10-19T11:14:29.224-04:002010-10-19T11:14:29.224-04:00వావ్! అండమాన్ వెళ్ళాలి అనిపించేలా ఉన్నాయండీ మీ చిత...వావ్! అండమాన్ వెళ్ళాలి అనిపించేలా ఉన్నాయండీ మీ చిత్రాలు! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-1533522369325709780.post-67605694429017981602010-10-12T13:10:55.363-04:002010-10-12T13:10:55.363-04:00thankyu prabhu gaaruthankyu prabhu gaaruఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1533522369325709780.post-47712699207613291462010-10-12T12:08:52.693-04:002010-10-12T12:08:52.693-04:00andamaan anddlu
aakattukunnavi abburamgaa !andamaan anddlu
aakattukunnavi abburamgaa !ప్రభుhttps://www.blogger.com/profile/12881335559842614873noreply@blogger.comtag:blogger.com,1999:blog-1533522369325709780.post-56941332165830993982010-10-07T10:16:17.585-04:002010-10-07T10:16:17.585-04:00@తిరు:మీదేనండీ ఫస్ట్ కామెంట్. :) థాంక్యూ.ఇందులో కో...@తిరు:మీదేనండీ ఫస్ట్ కామెంట్. :) థాంక్యూ.ఇందులో కోప్పడడానికేముందండీ :)
@రాణి:థాంక్యూ
@రాధిక:థాంక్యూ రాధిక గారు. :)
@వేణురాం:చాలా థాంక్స్ అండీ వేణు గారు.ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1533522369325709780.post-53656218209643793672010-10-07T08:20:57.643-04:002010-10-07T08:20:57.643-04:00photos adbhutam ga unnayandi...
Simply superbbbbb...photos adbhutam ga unnayandi...
Simply superbbbbbbbbb.........:)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-1533522369325709780.post-35102143085618915522010-10-07T06:17:37.639-04:002010-10-07T06:17:37.639-04:00చాలా బాగున్నాయి చిత్రాలు.చాలా బాగున్నాయి చిత్రాలు.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1533522369325709780.post-72446380848097046312010-10-06T09:25:07.887-04:002010-10-06T09:25:07.887-04:00beautiful photos.beautiful photos.రాణిhttp://photodummy.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-1533522369325709780.post-89168046362528475252010-10-06T05:42:04.320-04:002010-10-06T05:42:04.320-04:00మొదటి కామెంట్ నాదేనా?
ఒకవేళ కాకపోతే ముందువాటిని అప...మొదటి కామెంట్ నాదేనా?
ఒకవేళ కాకపోతే ముందువాటిని అప్ప్రూవ్ చేయకండి :)తిరుhttps://www.blogger.com/profile/16036401469280122911noreply@blogger.comtag:blogger.com,1999:blog-1533522369325709780.post-14998682407902300802010-10-06T05:40:44.722-04:002010-10-06T05:40:44.722-04:00ఇందు గారూ,
ఫొటోలు చాలా బావున్నాయండి.
తొమ్మిదో ఫొ...ఇందు గారూ,

ఫొటోలు చాలా బావున్నాయండి.

తొమ్మిదో ఫొటోలాంటి సాహసాలు చేసేముందు బర్నాల్ తయారుగా ఉంచుకోండి :)
(సరదాకే అన్నాను, కోప్పడకండి)తిరుhttps://www.blogger.com/profile/16036401469280122911noreply@blogger.com