వర్షపు జల్లు విన్నాం కానీ ఈ మంచు జల్లు ఏమిటబ్బ అనుకుంటున్నారా? మరి మా ఊళ్ళో ఇలానే సన్నగా,జల్లులాగ కురుస్తోంది మంచు.ముద్దలుగా కాకుండా ఇలా సన్నని రేకులుగా పడే మంచుని 'ఫ్లర్రీస్'(
Flurries) అంటారట.ఫాల్ కి రాలిన ఆకుల్లో కుదురుగా ఒదిగిపోతున్న మంచు రేణువులను చూస్తుంటే భలే ఉంది.తెల్లని పొడిలాగా కురుస్తున్న ఈ మంచుని మీరు చూడండీ.